22-10-2025 06:06:53 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన నెరేల్ల బాలమణి, కీ.శే. బాలనర్సయ్య ముదిరాజ్ కుమార్తె వివాహానికి ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన ఇంద్రాల లక్ష్మీ-స్వామి కుమార్తె వివాహానికి బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత ఆర్థిక కానుక అందజేశారు. బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయ సహాకారాలు అందిస్తూ అందుబాటులో ఉంటున్న బీర్ల దంపతులకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.