3 August, 2026 | 2:18 AM

భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి

03-08-2026 12:49 AM

భద్రాచలం టౌన్, ఆగస్టు 2, (విజయక్రాంతి): భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా నర్సాపురం ప్రధానోపాధ్యాయులు  బెక్కంటి శ్రీనివాసరావు నియమితులైనారు. దీంతో పి .ఆర్ .టి. యు .టి యస్  రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కారంపూడి. దశమ్ బాబు , దుమ్మగూడెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి. శ్రీనివాసరావు బి. మల్లికార్జునరావు, జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు పి. నరసయ్య, సిహెచ్. ప్రభాకర్ రావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బి. భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.