27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

సత్వర సేవల్లో బెల్లంపల్లి ఠాణాకు మూడో స్థానం

26-09-2024 01:05 AM

బెల్లంపల్లి, సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పోలీసుశాఖ తరఫున అందుతున్న సత్వర సేవల్లో బెల్లంపల్లి వన్‌టౌన్‌కు మూడవ స్థానం దక్కింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి చట్టపరిధిలో సమస్యను పరిష్కరించడం, పోలీసుశాఖపై ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరిచేలా ఎస్‌హెచ్‌వోలు అందిస్తున్న సేవలపై ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 10 పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేసింది. ఇందులో బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు మూడవ స్థానం దక్కింది.