17 April, 2026 | 2:14 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

మియాపూర్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు

12-06-2025 11:45 PM

4 పుష్పక్ బస్సులు నడపనున్నట్లు డీఎం వెంకటేశం వెల్లడి..

శేరిలింగంపల్లి: మియాపూర్-2 డిపో నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేకంగా 4 పుష్పక్ బస్సులు(Pushpak Buses) నడుస్తున్నాయని డీఎం వెంకటేశం(DM Venkatesham) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట, లింగంపల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటాయని తెలిపారు. ఉదయం 5:45 నిమిషాలకు తొలి బస్సు  చివరి బస్సు రాత్రి 8:45 గంటలకు చివరి సర్వీస్ ఉంటుందన్నారు. మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు డీ ఏం వివరించారు.