30-12-2025 07:06:14 PM
భైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలో పోలీసుల ప్రజావాణి బుధవారం ఉదయం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఏఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవకాశాలు అర్జీదారులు సద్విని చేసుకోవాలని కోరారు.