6 May, 2026 | 11:38 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

భానుడి భగభగలు జలకాలాటలు

27-04-2024 01:02 AM

దేశవ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. చల్లగా సేదదీరేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. గ్రామాల్లో సాయంత్రం కాగానే పక్కనే ఉన్న కాలువ గట్టుకో.. చెరువు దగ్గరికో వెళ్లి పిల్లలు ఈత కొడుతూ సేద తీరుతున్నారు. డెహ్రడూన్‌లోని మాల్‌దేవ్‌తా గ్రామంలోని ఓ వాగులో ఇలా ఈత కొడుతూ భానుడి ప్రతాపాన్ని తగ్గించుకుంటున్నారు.