ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి, మే 18 (విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం లింగారం తండా గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం లో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఆశీర్వదించడం జరిగింది..* ఈ సందర్భంగా ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నా.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో, సర్పంచ్ బానోత్ పుష్ప రవి,CౄC చైర్మెన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి,ఉప సర్పంచ్ గుగులోత్ వేణు,వార్డు సభ్యులు వడ్తయ్య నాగేశ్వరావు, భరత్ కుమార్, గుగులోత్ లచ్చు, గుగులోత్ బాలాజీ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.






