16 April, 2026 | 8:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

త్వరలోనే భారత్‌తో అతిపెద్ద ఒప్పందం

28-06-2025 01:08 AM
  1. కీలక ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  2. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్, జూన్ 27: భారత్‌తో అమెరికా త్వరలో అతిపెద్ద ట్రేడ్ కు దుర్చుకోనుందని అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. అయితే ఎలాంటి అడ్డం కులు లేకుండా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాంమన్నా రు. ఆయన మాట్లాడుతూ.. చై నాతో వాణిజ్య ఒప్పందం జరిగిపోయింద ని వెల్లడించారు. ‘ఇప్పుడే చై నాతో వాణిజ్య ఒప్పందం జరిగింది. అందరితో వాణిజ్య ఒప్పందాలను మేము కుదుర్చుకోకపోవచ్చు. 

త్వరలో భారత్‌తో అతిపెద్ద ఒప్పందం కుదరబో తుంది.ప్రతీ దేశంతో సంబంధం బాగుంది.’ అని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశా రు. చైనాతో ఒప్పందం విషయాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలే దు.

ఇంతకు ముందు అమెరికా వా ణిజ్య ప్రతినిధి హవర్డ్ లుట్ నిక్ మా ట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య ఒ ప్పందం చివరి దశకు చేరుకుందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒ ప్పందంకు దిరినట్టు చైనా తెలిపింది. గతంలో ట్రంప్ చైనాను సుంకాలతో భయబ్రాంతులకు గురి చేశారు.