calender_icon.png 14 November, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్

14-11-2025 09:18:40 AM

పాట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు సాగిన కౌంటింగ్ లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. 38 జిల్లాల్లోని 46 కేంద్రాల్లో 243 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా, బీజేపీ-జేడీ(యూ) కూటమి ముందంజలో ఉన్నాయి. ఎన్డీయే దాదాపు 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా బ్లాక్ 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.



పార్టీఆధిక్యంగెలుపు
ఎన్డీయే1590
ఎంజీబీ760
జన్ సురాజ్20
ఇతరులు40

పార్టీల వారీగా... ఎన్డీయే...

పార్టీఆధిక్యంగెలుపు
బీజేపీ68
జేడీయూ70
ఎల్  జేపీ(ఆర్ వీ)15
హెచ్ఏఎం(ఎస్)4
ఆర్ఎల్ఎం2

మహాగఠ్ బంధన్..

ఆర్ జేడీ55
కాంగ్రెస్20
సీపీఐ1
సీపీఐ(ఎంఎల్)2
సీపీఎం5
ఐఐపీ1
వీఐపీ


జన్ సురాజ్0
ఇతరులు4