calender_icon.png 3 February, 2026 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బైక్ దగ్ధం

03-02-2026 11:49:53 AM

హైదరాబాద్: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై(Durgam Cheruvu Cable Bridge) బైకులో మంటలు చెలరేగాయి. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తుండగా బైకులో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. గమనించిన వాహనదారుడు బైకును కేబుల్ బ్రిడ్జిపైనే పక్కకు ఆపాడు. నిమిషాల్లోనే బైకు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.