2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

సారపాకలో బైక్ చోరీ

19-06-2025 12:28 AM

బూర్గంపాడు, జూన్18 (విజయక్రాంతి): బూర్గంపాడు మండ లం సారపాకలో వీనస్ ఫొటో స్టూడియో ముందు పార్కింగ్ చేసిన హీరో హోండా బైక్ ను దుండగుడు చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. తాళం వేసి ఉన్న బైక్ ను దుండగుడు లాక్ తీసి వాహనంతో సహా పరారయ్యాడు.

ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయింది .షాపు యజమాని బాలకృష్ణ బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గత రెండు నెలలుగా సారపాకలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతూనే ఉండటంతో పోలీసులు నిఘా ఏర్పాటుచేసి దొంగలను పట్టుకోవాలని పలువురు కోరుతున్నారు.