17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

తొలిదశలో సత్తా చాటిన బీజేపీ బలపర్చిన అభ్యర్థులు

12-12-2025 12:28 AM

- కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన అ భ్యర్థులు సత్తా చాటారని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తొలి దశ ఎన్నికల్లోనే 30 పైగా స్థానాల్లో గె లుపొందడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈనెల 14న జరగబోయే రెండో విడ త, 17న జరగబోయే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆయా అభ్యర్థులంతా పోలింగ్ జరిగే వరకు అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్క ఓటర్ ను కలిసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోపాటు కేంద్ర మంత్రి బం డి సంజయ్ కుమార్ చొరవతోనే గ్రామాల అభివ్రుద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేయాలనికోరారు.