6 June, 2026 | 5:46 PM

Breaking News

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •   ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి   •  

ప్రజల వద్దకే కాషాయ ప్రగతి రథాలు

02-02-2026 02:22 PM

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal elections) నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా అత్యాధునిక ఎల్ఈడీ ప్రచార రథాలను(BJP LED Campaign Vehicles Launch) సోమవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించినట్లు పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణాల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ రథాల ద్వారా గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, రాజస్థాన్ మాజీ మంత్రి అశోక్ పర్ణామి, ఎంపీ శ్రీమతి రేఖా శర్మ, శ్రీ జీవీఎల్ నరసింహారావు, ఇతరులు పాల్గొన్నారు.