15 March, 2026 | 12:35 PM

నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

19-01-2026 12:53 AM

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ జాతీ య అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఢిల్లీకి బయలుదేరనున్నారు. జాతీ య అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన జరిగే నామినే షన్ ప్రక్రియలో బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున పాల్గొననున్నారు. దీంతోపాటు జాతీయ నాయకులతోనూ సమావేశమై రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశముంది.