25 April, 2026 | 4:45 PM

ఎన్నికల్లో ఆశీర్వదించండి

10-05-2024 02:27 AM

ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్

కొమురంభీం ఆసిఫాబాద్, మే 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ గురువారం సిర్పూర్(యూ) మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతాంగే బ్ర హ్మానంద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చా ర్జ్ కొట్నాక విజయ్, నాయకులు పాల్గొన్నారు.