25 April, 2026 | 6:10 PM

ఆధ్యాత్మికత కార్యక్రమాలతో ఐక్యత పెరుగుతుంది

25-04-2026 04:44 PM

బోథ్,(విజయక్రాంతి): ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఐక్యత మానసిక ప్రశాంతత నెలకొంటుందని బోత్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే ఆడే గజేందర్  పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన శబరిమాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా .ఆయన మాట్లాడుతూ శబరిమాత ఎంతోమందికి ఆశాజ్యోతి గా నిలిచిందని పేర్కొన్నారు.ఆమె చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.