23 June, 2026 | 8:31 PM

Breaking News

ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •  

నెల రోజులు ఇంటింటి సర్వే...

23-06-2026 07:41 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలోని  ఆయా మండలాల్లో ఈ నెల 25 నుంచి జులై 24 వరకు బీఎల్ వోలు సర్ సర్వేను ఉట్నూర్ ఆర్డీవో  రాథోడ్ మోహన్ సింగ్  తెలిపారు. ఆయన  మాట్లాడుతూ... జులై 31న ముసాయిదా జాబితా ప్రదర్శన ఉంటుందన్నారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ సందేహాలున్న ఓటర్లకు నోటీసుల జారీ, వారి గుర్తింపు కార్డుల పరిశీలన ప్రక్రియలను చేపడతామన్నారు. అక్టోబరు 1న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తామని ఆర్డిఓ  తెలిపారు. బీఎల్వోల ఇంటింటి సర్వే కు సంబంధించిన మెట్రోలను నియోజకవర్గంలోని ఆయా మండలాల తహసిల్దారులకు  మంగళవారం పంపిణీ చేశారు.