23 June, 2026 | 9:27 PM

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

23-06-2026 08:23 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ బోధన్ ఆధ్వర్యంలో,లయన్స్ కళ్ళు మరియు జనరల్ ఆసుపత్రి  బోధన్ మనోరమ ఆసుపత్రి నిజామాబాదు వారి సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. బార్ అధ్యక్షులు. వి ఆర్ దేశాయ్ తెలిపినారు. ఇందులో  న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ శాఖ వారు మరియు కక్షి దారులు పాల్గొని ఉచిత చికిత్స పొందిన్నారు.