calender_icon.png 16 June, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేస్‌లో రక్తదానం

11-06-2025 12:29:36 AM

ఖమ్మం, జూన్ 10(విజయ క్రాంతి): గ్రేస్ సొసైటీ అధ్యక్షులు గ్రేస్ విద్యాసంస్థ అధినేత బిసబ్, యం  జాకబ్ జన్మదినం సందర్భం గా  గ్రేస్ జనరల్ హాస్పిటల్ లో మంగళవా రం రక్తదాన శిభిరం నిర్వహించారు. ముం దుగా కేక్ కట్ చేసి జాకబ్ కు ఉద్యోగులు శు భాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏ ర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో జాకాబ్, ఉద్యోగులు రక్తదానం చేశారు.ఈ కార్యక్ర మం నిర్వహించటం పట్ల జాకాబ్ ఉద్యోగులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదము లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎంసా మ్యూల్ జోసెఫ్, గ్రేస్ హాస్పిటల్ అధినేత డా క్టర్ విక్టోరియా ఎలిజిబెత్, హాస్పటల్ సిబ్బం ది గ్రేస్ విద్యా సంస్థల ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.