calender_icon.png 16 June, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలి

11-06-2025 12:29:40 AM

బీసీ కమిషన్‌కు కుల సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బీసీ కులా ల జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చుకోవాలని ఆయా సంఘాల ప్రతినిధులు తెలంగాణ బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశా రు. ఇందుకు సంబంధించిన మంగళవారం కమిషన్ బహిరంగ విచారణను చేపట్టింది. వా రి నుంచి వివరణను తీసుకుంది.

ఈ సందర్భం గా ఏపీ రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, కార్మితక మంత్రి వాసంశెట్టి సుభా ష్...శెట్టిబలిజ కులం తరుపున మాట్లాడడం జరిగింది. బీసీ-ఏ గ్రూపునకు చెందిన పలు కులా ల ప్రతినిధులు తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చుకోవద్దని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.