16 August, 2026 | 2:38 PM

బోడల్ దిన్నె లో ఘనంగా బోనాలు పండుగ

16-08-2026 02:01 PM

నేరేడుచర్ల,ఆగస్టు 16(విజయక్రాంతి ): నేరేడుచర్ల మండలంలోని బోడల్ దిన్నె గ్రామంలో ఘనంగా బోనాలు పండుగ నిర్వహించారు. ఈ సందర్బంగా, మహిళలు, గ్రామస్తులు  భక్తి శ్రద్దలతో అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్ఞానేశ్వర్ రెడ్డి, సుజాత ,రమణమ్మ  రేఖ ,సీతారాములు,రాధ నాగలక్ష్మి,సుఖర్ణ,దుర్గమ్మ,పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.