21 August, 2026 | 8:57 PM

Breaking News

కేజీబీవీని దత్తత తీసుకుంటా.. సమస్యలు పరిష్కరిస్తా   •   సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు బత్తిని సత్యం మృతి   •   కోదాడ మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌గా కందుల కోటేశ్వరరావు   •   త్యాగాలు ఉద్యమకారులవే… భోగాలు బీఆర్‌ఎస్‌వే: కేకే మహేందర్ రెడ్డి   •   తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా మద్దిశెట్టి సామేలు   •   ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుకలు   •   అథ్లెటిక్స్ లో మహిళా కళాశాల విద్యార్థుల ప్రతిభ   •   ఆర్డీవో అజయ్ యాదవ్‌ను సన్మానించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం   •   బీసీ రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాల సాధికారత సాధ్యం   •   రూ.12 కోట్లతో పోస్టాఫీస్-హేమచంద్రాపురం రోడ్డు పనులు   •  

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ

01-07-2026 06:41 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీవీపీ నాయకులు బోయిడి ఆకాష్ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు లేనిపోని వరుసలు ప్రవేశపెట్టి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు యూనిఫాం పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారన్నారు. అధికారులు పుస్తక దోపిడీపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఐటి ఫౌండేషన్ పేరుతో మూడవ తరగతి నుండి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని మండల విద్యాధికారి కార్యాలయంలో అందించారు