6 May, 2026 | 9:06 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

బోర్లం గ్రామంలో హోలీ వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్

03-03-2026 09:21 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో మంగళవారం  హోలీ పండుగ  పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ సర్పంచ్ మన్నే రమేష్ లు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆప్యాయంగా ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నర్సింలు బోర్లం నాయకులు,గ్రామస్తులు మన్నే చిన్న సాయిలు, మన్నే అనిల్ కుమార్ మంద గంగాధర్, బేగర్ డాక్టర్ సాయిలు మన్నే నాగభూషణం బేగరి వెంకటరత్నం మన్నె సాయిలు ఐకెపి మన్నె సురేష్ బేగరి వెంకట రత్నం మన్నె విట్టల్, గాండ్ల సాయి దత్త తదితరులు పాల్గొన్నారు.