22 July, 2026 | 3:40 PM

Breaking News

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •   NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధం: జేపీ నడ్డా   •  

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

22-07-2026 03:09 PM

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మూడో రోజు విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడ్డగా, ప్రారంభమైన నిమిషానికే మళ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళన చేయడంతో స్పీకర్ రాజ్యసభ, లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. లోక్ సభ నుంచి టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీను స్పీకర్ ఓం బిర్లా సెస్పెండ్ చేశారు. మహిళా ఎంపీపై వ్యాఖ్యాల నేపథ్యంలో వర్షకాల సమావేశాలు ముగిసే వరకు కల్యాణ్ బెనర్జీను సస్పెండ్ చేశారు.