15 March, 2026 | 6:51 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

శీతల్, రాకేశ్ జోడీకి కాంస్యం

03-09-2024 01:34 AM

పారిస్: పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరింది. పారా ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ కాంస్య పతక పోరు భారత జోడీ శీతల్ దేవి$ రాకేశ్ కుమార్ 156 తో ఇటలీకి చెందిన సర్తి ఎలోనోరా బొనాసినా మెట్టియోపై విజయం సా ధించారు. ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో శీత ల్ ప్రిక్వార్టర్స్‌కే పరిమితం కాగా.. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో రాకేశ్ కుమార్ కాంస్య పతక పోరులో ఓడి తృటిలో పతకం చేజార్చుకున్నాడు.