హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం
24-04-2026 06:46 PM
దేవరకొండ,(విజయక్రాంతి): హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు వాడిత్యా రమేష్ నాయక్ ఆహ్వానం పత్రికను అందించిన కమిటీ సభ్యులు కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో తేదీ 26 నుండి 30 తేదీ వరకు జరిగే హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని రమేష్ నాయకు కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






