12-06-2025 07:44:19 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి రమేష్ సుకన్య దంపతుల కుమారుడు చైతన్య జన్మదిన వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, జిల్లా నాయకులు ధన్వంత రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చిలివేరి కృష్ణ, రాసాల వెంకటేశం, చందు, చిలువేరు వెంకటేశం, శంకర్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు.