16 April, 2026 | 10:07 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మాజీ ప్రభుత్వ విప్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

13-06-2025 05:49 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బీఆర్ఎస్ భవన్ వద్ద తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు.  చికిత్స పొంది ఇంటికి రావడంతో కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లి కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, భిక్కనూరు మండల నాయకులు మహేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాసుల లక్ష్మీనారాయణ పరామర్శించి యోగక్షేమాలను తెలుసుకున్నారు.