22 August, 2026 | 2:53 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

ఘనంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

28-04-2026 12:11 AM

రేగోడు, ఏప్రిల్ 27 : బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా   మండల కేంద్ర మైన రేగోడుతో పాటు ఆయా గ్రామాల్లో  బిఆర్‌ఎస్ నాయకులు  బిఆర్‌ఎస్ పార్టీ జండా లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్, బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్ , మాజీ సర్పంచులు రవీందర్, నర్సింలు, గోపాల కృష్ణ యాదవ్ ,మాజీ ఎంపిటిసి  గొల్ల నర్సింలు, నాయకులు కృష్ణ మూర్తి యాదవ్, గురునాథ్ రెడ్డి, అమృత్, వినోద్ కుమార్, నాగయ్య స్వామి, సాయిబాబా, ఈశ్వర్ గౌడ్, ఉప్పరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.