07-06-2025 05:03:28 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బొడ్డు సులోచన ఇటీవల మృతి చెందిన ఆమె దశదినకర్మకి బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి(BRS senior state leader Chintala Venkateshwar Reddy) హాజరై చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు కుతాడి సురేష్, దండబోయిన బాలరాజు, దోసపాటి హరీష్, మోతే మనోహర్, పల్లెపాటి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.