calender_icon.png 7 June, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా భర్తను ఇంటికి తీసుకురావాలి

07-06-2025 05:06:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): సోను మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామానికి చెందిన కిస్టాపురం లక్ష్మన్న గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి గల్ఫ్ దేశంలో ఇబ్బంది పడుతున్నారని ఆయన వెంటనే ఇండియాకు తీసుకురావాలని భార్య లక్ష్మి వేడుకున్నారు. శనివారం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్(Pravasi Mithra Labor Union) రాష్ట్ర అధ్యక్షులు స్వదేశీ పరికి పనులను కలిసి సమస్యను వివరించారు. నిజాంబాద్ జిల్లా చెందిన రెండు లక్షలు తీసుకొని వీసీవిజాతో గెలుపు దేశానికి పంపారని అక్కడ పని లేక ఏడు నెలలు ఇబ్బందులు పడుతున్నారని ఫోన్ ద్వారా తమకు సమాచారం అందించాలని తెలిపారు. వెంటనే తన భర్త కిష్టాపురం లక్ష్మన్ను ఇండియాకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకున్నారు