17 April, 2026 | 12:06 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

జూరాలపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం

28-06-2025 01:32 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకులకు పని పాట లేక జూరాల ప్రాజెక్టుపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని, జూరాల కూలిపోతుందని అసత్యాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీ మధు సూదన్‌రెడ్డి  మండిపడ్డారు. 30 ఏళ్ల క్రితం జూరాలను నిర్మించింది కాం గ్రెస్ ప్రభుత్వమేననని, ఇప్పటివరకు చెక్కుచెదరలేదని తెలిపారు.

శుక్రవా రం ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.. ప్రాజెక్టుకు సంబంధిం చి 62గేట్లు పనిచేస్తున్నాయని, 8 గేట్లు మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఇప్పటికే నాలుగు గేట్ల మరమ్మతులు పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన నాలుగు గేట్ల రోప్‌లు మార్చాల్సి ఉందని చెప్పారు.