4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

కోదాడ డిపో నుంచి పిడుగురాళ్ళకు బస్సు సర్వీసు ప్రారంభం

18-06-2025 06:19 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా(Suryapet District) కోదాడ డిపో నుండి హుజూర్ నగర్, మఠంపల్లి, మట్టపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తంగేడ, దాచేపల్లి, పిడుగురాళ్ళ వరకు బుధవారం నూతనంగా బస్ సర్వీస్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలకు సులభంగా ఉంటుందని, అలాగే బస్సు సర్వీసు ప్రారంభించినందుకు కోదాడ డిపో వారికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.