15 June, 2026 | 1:09 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •   యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన   •   మైనర్ల రక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకం   •  

కొత్త రూట్లలో బస్సులు నడపాలి

12-01-2025 12:00 AM

ఈ మధ్య కాలంలో ప్రజల డిమాండ్‌ను బట్టి కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నారు. చాలా సంతోషం. అయితే ఆ బస్సులు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. నాలుగు రోజులు నడిచాక మళ్లీ రావడం లేదు. మన రాష్ట్రంలో ప్రధాన మార్గాల్లో తప్పించి గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు తిరగడం లేదు. డిమాండ్ ఎక్కువ ఉన్న రూట్లలో బస్సులు తిరిగితే ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుంది.

షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్