11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

నిర్మల్ లో కొవ్వొత్తుల ర్యాలీ

27-04-2025 08:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా(Nirmal District) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వద్ద నుంచి ఆడియో వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల సుదర్శన్ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.