17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కారు ఢీ.. -యాచకురాలి మృతి

06-02-2026 01:42 AM

భీమదేవరపల్లి ,ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి యాజకురాలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది ఎల్కతుర్తి గ్రామంలో సుమారు 8 సంవత్సరాలుగా వృద్ధురాలు బస్టాండ్ సమీపంలోని దుకాణాలు హోటల్లో అడుక్కుతింటూ జీవనం కొనసాగించేదని స్థానికులు తెలిపారు.

వృద్ధురాలు తెలుపు రంగు జుట్టుతో నారింజ రంగు చీర కలిగి ఉందని ఎల్కతుర్తి ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ తెలిపారు వృద్ధురాలి పూర్తి వివరాలు తెలియలేదన్నారు. ఎవరైనా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ నెంబర్ 8712 68 50 13కి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.