28 June, 2026 | 3:43 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

జాతీయ రహదారిపై కారు దగ్ధం

04-03-2026 05:33 PM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలంలోని నంది కంది సమీపంలో నేషనల్ హైవే 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఫోర్డ్ కంపెనీకి చెందిన కారు ఒక్కసారిగా కారులో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవరు కారును రోడ్డు పక్కన ఆపడంతో పెను ప్రమాదం తప్పింది, వివరాల్లోకెళ్తే ఈ కారు మోమిన్ పేట  కి చెందిన సుభాష్ గౌడ్  ది గా తెలిసింది,