4 July, 2026 | 8:49 PM

Breaking News

దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •  

కల్తీ అని తేలితే కేసులు నమోదు

03-04-2025 10:56 PM

ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): హోటలల్లో కల్తీ ఫుడ్డు తయారుచేసి వినియోగదారులకు అందజేసినట్లయితే వారిపై కట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ అన్నారు. పట్టణం లో పలు హోటల్స్ ను గురువారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో చికెన్ బిర్యాని శాంపిల్స్ సేకరించి లేబరటరీకి పంపించడం జరిగిందన్నారు. ఇందులో ఏమన్నా కల్తీ నిర్దారణ జరిగితే క్రిమినల్ కేస్ రిజిస్టర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.