13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మచ్చరామిలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి

24-03-2026 12:00 AM

విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన ఉప్పు లక్ష్మి 

సుల్తానాబాద్ మార్చి 23 (విజయ క్రాంతి): ప్రభుత్వ విప్పు , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలం మంచరామి గ్రామ సర్పం చ్ ఉప్పు లక్ష్మీ తెలిపారు,

ఈ క్రమంలో రూ. 5 లక్షల వ్యయంతో జిపి రోడ్డునుంచి కత్తెర్ల గట్టయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం సోమవారం పూర్తి చేసుకోవడం జరిగింది అ న్నారు, ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప స ర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.