15 July, 2026 | 4:15 PM

Breaking News

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •  

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

15-07-2026 04:15 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రములో 10 లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య బుధవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చెస్తానని హామీ ఇచ్చారు.