30 July, 2026 | 9:22 PM

Breaking News

ఎస్సారెస్పీలోకి భారీ వరద   •   కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి   •   సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల   •   సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే   •   సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •  

అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి

30-07-2026 08:49 PM

- త్వరలో మెరిట్ ఆధారంగా ఎంపికలు

- సీడీపీఓ హేమభార్గవి

నర్సాపూర్: నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రెండు రోజుల పాటువిజయవంతం గా నిర్వహించినట్లు సీడీపీఓ హేమభార్గవి తెలిపారు. టీచర్ల 23 ఖాళీలకు 344 మంది, ఆయాల 56 ఖాళీలకు 188 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపడతామని ఆమె తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.