21 May, 2026 | 7:03 AM

గద్వాలలో చైన్ స్నాచింగ్

10-11-2024 01:16 AM

వనపర్తి, నవంబర్ 9 (విజయక్రాంతి): గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శోభ అనే మహిళ శనివారం తెల్లవారు జామున గుడికి బయలుదేరింది. దుండగులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల తాళి, చైన్‌ను లాక్కెళ్లారు.