చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి అనుసరణీయం

26-09-2026 | 12:09pm

పటాన్ చెరు, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని.. పటాన్ చెరు డివిజన్(Patancheru Division) పరిధిలోని రజక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో జరిగినసాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. నేటి తరానికి వారి చరిత్రను తెలిపేలా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రజక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు