25 August, 2026 | 9:30 PM

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు

12-06-2024 11:46 AM

అమరావతి :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్  ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.