15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా శకటోత్సవ వేడుకలు

03-02-2026 09:10 PM

రాజాపూర్: మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో మంగళవారం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో జిల్లాస్థాయి అయినా నా సంకీర్తన భజన పోటీలను అలాగే క్రీడా పోటీలను ఆలయ ధర్మకర్తలు ఎంతో వైభవంగా నిర్వహించారు. మంగళవారం శకటోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి  పూజలు నిర్వహించి స్వామివారికి ముక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.