12-11-2025 07:29:59 PM
కోదాడ: వాసవి క్లబ్ కోదాడ వారి ఆధ్వర్యంలో బుధవారం వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ నుండి సరస్వతి పథకం క్రింద రు.5000 వేల చెక్కు వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు బుధవారం పసుమర్తి నాగఫణి సాయి లీల అనే బీద ఆర్యవైశ్య విద్యార్థినికి చెక్కు అందించారు.