26 June, 2026 | 2:37 AM

స్లాబు పెచ్చుపడి చిన్నారి మృతి

26-06-2026 01:25 AM

నిర్మల్ జూన్ 25 (విజయక్రాంతి): మామడ మండలంలోని కనకాపూర్ గ్రామంలో నిదురపోతున్న చిన్నారి ఆయేషా(8) పిఓపి స్లాబు చిన్నారి తలపై పడడంతో తీవ్ర గా యాలు అయ్యాయి. అమ్మమ్మ ఇంటికి వచ్చి న హయేషా అమ్మమ్మతో కలిసి పడుకోగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను వెంట నే నిర్మల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ స భ్యులు తెలిపారు.