calender_icon.png 1 October, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ సిఎస్ఆర్ ఎంవోగా చింతపండు రవి

01-10-2025 06:40:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మెడికల్ కాలేజ్ బోధన ఆసుపత్రి సి ఎస్ ఆర్ ఎఫ్ ఎంఓగా నిర్మల్కు చెందిన డాక్టర్ చింతపండు రవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రవిని నిర్మల్ ఆసుపత్రికి బదిలీ చేయడంతో ఆయన ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు నిర్మల్ వైద్యులు సిబ్బంది పూలగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.