calender_icon.png 15 February, 2026 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాణ స్వీకారోత్సవానికి అంతా సిద్ధం..

15-02-2026 07:31:52 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికకు సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. సోమవారం 11 గంటలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను జిల్లా ప్రభుత్వ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం మధ్యాహ్నం 12:30 నిమిషాల నుంచి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు.