3 July, 2026 | 8:21 PM

Breaking News

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •   నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా   •   విద్యార్థులు చదువుతో పాటు, చేతిరాత మెరుగుపరుచుకుని ఉన్నత లక్ష్యం చేరుకోవాలి   •   వరద నివారణ చర్యలు   •  

గ్రామ దేవతల కృప.. గ్రామ ప్రజలపై ఉండాలి

06-06-2025 08:10 PM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మందుల భాను కిరణ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామదేవతల కృప గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మందుల భాను కిరణ్(Mandula Bhanu Kiran) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో 1400 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి గౌడ్, నల్లు రామచంద్రారెడ్డి చిప్పలపల్లి యాదగిరి, దాయం ఝాన్సీ రెడ్డి కలకోట్ల మల్లేష్, గుండ గాని మహేందర్ గౌడ్, దాసరి శ్రీను ,నాగరాజు ,నరసయ్య, నరేష్, అబ్దుల్, మందుల ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు